viral video.. ఏందమ్మా.. ఇదీ.. అదీ పుచ్చకాయ అనుకున్నావా..? ఇంకైమైనా అనుకుంటివా..?
సమ్మర్‌లో చలువ కోసం నిమ్మ రసం.. మజ్జిగ.. లేదంటే పుచ్చకాయ, ఖర్జువా తీసుకోవడం సహజం.. అవీ తీసుకోవడంతో శరీరం చల్లగా అవుతుంది. వైద్యులు కూడా అవే తీసుకోవాలని కోరుతుంటారు. అయితే పుచ్చకాయతో ో యువతి పిచ్చిగా ప్రవర్తించింది. అవును తినాల్సిన దానిని మొహం మీద రాసుకొని నానా రచ్చ చేసింది. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది.

పుచ్చకాయను నుదటమీద పెట్టి..
వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అయ్యింది. పుచ్చకాయను తీసుకొని నుదుట మీద పెట్టుకుంది. అటు నుంచి చెంపపై రుద్దుతూ గదవపైకి తీసుకొచ్చింది. తర్వాత దానిని తినేసింది. ఊరికే ఉంకుండా జిందగీ ఏక్ సఫర్ హై సుహనా అని రాగం తీసింది. తర్వాత భయ్యా ఈ వాటర్ మిలన్ ఎంత అని మెల్లగా అడిగింది. దీంతో విక్రయించేవాడి మతి పోయింది. ఈమె ఎవరు.. ఎందుకిలా చేశారనే ఆలోచించారు.
4.7 మిలియన్ల సార్లు వీక్షణ
వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. 4.7 మిలియన్ల సార్లు వీడియోను చేశారు. 114 కే లైకులు వచ్చాయి. వేలాది మంది కామెంట్ చేశారు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేశారు. చాలా ఫన్నీగా ఉందని ఒకరు అంటే.. తాను ఇప్పుడే వాటర్ మిలన్ తింటున్నానని ఒకరు కామెంట్ చేశారు. యువతి చేష్టలతో వాంతులు వస్తున్నాయని వివరించారు. యువతి తన సొంత ఫేసియల్ బ్యాక్టిరియా, మైక్రో ఆర్గనిజమ్ తింటుందని మరొకరు పోస్ట్ చేశారు. తన నవ్వుని ఆపుకోలేనని ఒకరు రియాక్ట్ అయ్యారు. ఇక నుంచి తాను పుచ్చ కాయ తిననని మరొకరు రియాక్ట్ అయ్యారు.

యువతికి వెర్రీ..?
ఆ యువతి మాత్రం పుచ్చపండుతో రచ్చ చేసింది. నెటిజన్లు మాత్రం అందుకు తగినట్టు కామెంట్ చేశారు. పుచ్చకాయ తిని శరీరం చలువ చేసుకోవాలి కానీ.. ఈమె ఏందీ వెర్రి పట్టినట్టు చేసిందని మరొకరు అంటున్నారు. చాలా మంది యూజర్లు.. ఆమెపై సెటైర్లు వేశారు. ఇదేం పని అమ్మా అని చాలా మంది యూజర్లు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications