షాక్: బస్సులోనే మహిళను ముద్దాడిన బిజెపి నేత రవీంద్ర

మహరాష్ట్రలో ఓ బిజెపి నేత బస్సులో ఓ మహిళకు ముద్దుపెట్టాడు.ఈ దృశ్యాలు కూడ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డాడు.

ముంబై: మహరాష్ట్రలో ఓ బిజెపి నేత బస్సులో ఓ మహిళకు ముద్దుపెట్టాడు.ఈ దృశ్యాలు కూడ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డాడు.

ముంబైకి చెందిన బిజెపి నేత రవీంద్ర బవన్ థాడే ఇటీవల ఓ బస్సులో అందరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. గడ్చిరోలి జిల్లాలోని చందాపూర్ ప్రాంతంలోకి బస్సు రాగానే అందులోని ఓ మహిళకు ముద్దుపెట్టాడు.

BJP leader kissing in moving bus goes viral, woman says was raped

ఆ మహిళతో ఆయనకు ఇంతకుముందే పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా ఘటన తర్వాత ఆ మహిళ రవీంద్రపై రేప్ కేసు పెట్టింది. అయితే ఆనాటి నుండి రవీంద్ర కన్పించకుండా పోయాడు. తనకు రవీంద్ర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడని పెళ్ళికూడ చేసుకొంటానని చెప్పాడని ఆ మహిళ ఆరోపిస్తోంది.

కదులుతున్న బస్సులో మహిళకు రవీంద్ర ముద్దు పెట్టిన సమయంలో బస్సులో ఇతర ప్రయాణీకులు కూడ ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకు కూడ బిజెపి నేతలు స్పందించలేదు. ఈ విషయమై మహిళ సంఘాలు మండిపడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+