పోలీసులంటే ఆ బీజేపీ నేతకు ఎంత గౌరవం.. పబ్లిక్‌లోనే నీ సంగతి చూస్తా అని బెదిరింపు!(వీడియో)
కాన్పూర్ : బీజేపీ లీడర్ రెచ్చిపోయాడు. పబ్లిక్ లో పోలీస్ ఆఫీసర్ పై చిందులేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోమవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. సురేశ్ అవస్తి అనే స్థానిక బీజేపీ లీడర్ పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రేపు నీ సంగతి చూస్తా.. నీవు నా హిట్‌లిస్ట్‌లో ఉన్నావంటూ సదరు నేత ఇష్టమొచ్చినట్లుగా అరిచాడు. అయితే ఈ తతంగం జరుగుతున్నప్పుడు మేయర్ ప్రమీల పాండే అక్కడే ఉండటంతో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దాంతో కాస్తా ఆయన మెత్తబడ్డారు. అదలావుంటే బీజేపీ లీడర్ అరుపులకు ఆ పోలీస్ అధికారి ఏమాత్రం జంకలేదు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో చేయనివ్వండని అన్నారు. చివరకు ఉన్నతాధికారుల ప్రమేయంతో సురేశ్ అవస్తిపై కేసు ఫైల్ చేశారు.
#WATCH BJP leader Suresh Awasthi threatens Circle Officer in Kanpur after an argument over a polling agent, says 'I will see you tomorrow, you are on my hit list'. Mayor Pramila Pandey was also present. A case has been registered against Awasthi pic.twitter.com/3wE5uawQ33
— ANI UP (@ANINewsUP) April 29, 2019
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications