వికీపిడియా నేను చనిపోయినట్లు చూపిస్తోంది: బిజెపి ఎంపీ

న్యూఢిల్లీ: మార్చి మూడవ తేదీన తాను చనిపోయినట్లుగా వికీపీడియా తప్పుడు సమాచారం ఇస్తోందని భారతీయ జనతా పార్టీ ఎంపీ అంజుబాల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

ఈ విషయమై తన కార్యదర్శికి ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. దీని పైన పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే తనకు సిగ్గుగా ఉందన్నారు. దీనికి స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ దృష్టికి తీసుకువెళ్లారు.

BJP MPBJP MP Anju Bala says Wikipedia showed her as ‘dead’ Anju Bala says Wikipedia showed her as ‘dead’

ఈ సందర్భంగా మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ... ఒక ఎంపీకి సంబంధించి వికీపీడియాలో తప్పుడు సమాచారం అందించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవని చెప్పారు. సంబంధితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎంపీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+