చేతులు పెట్టి మరీ స్కూల్ టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ (వీడియో)
రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఓ పార్లమెంటు సభ్యుడు స్కూల్ టాయిలెట్‌ను చేతులతో శుభ్రం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది.
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా స్వయంగా చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఈ ఘటన రేవాలోని ఖజుహో గ్రామంలో చోటు చేసుకుంది.
#WATCH: BJP MP Janardan Mishra clean a school toilet in Rewa's Khajuha Village after it had clogged and been out of use due to accumulation of soil. #MadhyaPradesh (15.02.2018) pic.twitter.com/O0kx7OJ19d
— ANI (@ANI) February 17, 2018
ఈ గ్రామంలో ఉన్న స్కూల్లో టాయిలెట్ రంధ్రం లోపల మట్టి కూరుకు పోయింది. దీంతో విద్యార్థులు టాయిలెట్‌కు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలిసి ఆయన చేయి పెట్టి మరీ క్లీన్ చేశారు.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications