Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్‌పై చర్యలు తీసుకోండి, బెంగాల్‌ను అత్యంత సున్నిత రాష్ట్రంగా ప్రకటించండి: ఈసీకి బీజేపీ

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ మేరకు బెంగాల్‌లోని పరిస్థితిపై, అలాగే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేశారని, ఈ అంశంపై రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశామన్నారు.

అలాంటి ఆరోపణలు చేసినందుకు రాహుల్ పైన సరైన చర్యలు తీసుకోవాలని తాము ఈసీని కోరామని చెప్పారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వస్తుందని, ఇలాంటి సమయంలోను అనుచిత ఆరోపణలు చేశారని చెప్పారు.

BJP requested EC to take action against Rahul for levelling unverified allegations against PM

అలాగే, పశ్చిమ బెంగాల్‌ను అత్యంత సున్నితమైన రాష్ట్రంగా గుర్తించాలని తాము ఈసీకి విన్నవించామని చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని అన్ని పోలింగ్ బూత్‌లలో కేంద్ర బలగాలను దింపేందుకు అవకాశమివ్వాలని కోరినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+