గుజరాత్‌ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం-News Reel

గుజరాత్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ 476 స్థానాల్లో విజయం సాధించిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ గెలుపుతో ఆరు నగర పాలక సంస్థల్లో బీజపీ అధికారాన్ని కైవసం చేసుకుందని ఏఎన్‌ఐ తెలిపింది.

ఈ విజయం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

https://twitter.com/ANI/status/1364206869502259208

ఇటు హోంమంత్రి అమిత్‌ షా కూడా బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు సూరత్‌లో తాము గణనీయమైన విజయాలు సాధించామని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది.

గుజరాత్‌లో కొత్త రాజకీయానికి తెరలేపిన ప్రజలకు తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని దిల్లీ ముఖ్యమంత్రి ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ .

gujarat elections

సూరత్‌లో 120 స్థానాలకు 93, వదోదరలో 76 స్థానాలకు 69, రాజ్‌కోట్‌లో 72లో 68, భావ్‌నగర్‌ 52 సీట్లలో 44, జామ్‌నగర్‌లో 64లో 50, అహ్మదాబాద్‌లో 159కి 152 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, కేవలం 44 సీట్లలోనే ఆ పార్టీని గెలిపించడం ద్వారా ప్రజలు ఆ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని అమిత్ షా తన ట్వీట్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+