నల్లధనం: అనుమానిత లిస్ట్‌లో ఇండోర్ టెక్స్‌టైల్ సంస్థ
బెర్న్: విదేశాల్లోని నల్లధనం ఖాతాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నల్లధనం కలిగి ఉన్నారనే అనుమానాలు ఉన్న వారి పైన ట్యాక్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విచారణ చేస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కంపెనీ జాబితాలో చేరింది.
స్విట్జర్లాండుకు చెందిన అధికారులు మాట్లాడుతూ... ఇండోర్ బేస్డ్ టెక్స్‌టైల్ ఫర్మ్‌కు చెందిన సమాచారం ఇవ్వాలని తమకు విజ్ఞప్తి వచ్చిందని చెప్పింది. ఆ టెక్స్ టైల్ సస్థ నియో కార్ప్.

తద్వారా విదేశాల్లో దాచిన నల్లధనం పైన భారత అధికారులు కొనసాగిస్తున్న వేటకు సహకరిస్తున్న స్విట్జర్లాండు ప్రభుత్వం తాజాగా కొత్త పేరు బయటకు తెచ్చింది. నియో కార్ప్ సంస్థను అనుమానిత కంపెనీగా తమ వెబ్ సైట్లో కూడా స్విట్జర్లాండు ఉంచింది.
భారత అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ సంస్థకు చెందిన సమాచారాన్ని అందజేసినట్లు పేర్కొంది. నియో కార్ప్ సంస్థకు అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది.
1985లో చిన్న గోనె సంచుల తయారీ పరిశ్రమగా వ్యాపారాన్ని ప్రారంభించిన నియో కార్ప్ ... ఇప్పుడు మల్టీ నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ గ్రూపుగా చెప్పుకుంటోంది. పన్ను ఎగవేత ఆరోపణల పైన ఫిబ్రవరిలో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications