Wife: భర్తతో విడాకులు, మత్తు మందు ఇచ్చి భార్య జ్యూస్ పిండేసిన లాయర్, రెండు యాంగిల్స్ !
చెన్నై: భర్తతో గొడవలు ఎక్కువ కావడంతో భార్య అతనితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. భర్తతో విడాకులు ఇప్పిస్తున్న లాయర్ పరిచయం కావడంతో విడాకులుతీసుకోవాలని ఆ మహిళ అతని ఇంటికి వెళ్లింది. జ్యూస్ లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చిన లాయర్ విడాకులు తీసుకున్న మహిళ జ్యూస్ పిండేశాడు. మహిళను రేప్ చేసే సమయంలో క్రిమినల్ లాయర్ వీడియోలు తీశాడు. భర్తను వదిలేసి కష్టాల్లో ఉన్న మహిళను బ్లాక్ మెయిల్ చేసిన క్రిమినల్ లాయర్, అతని భార్య ఆమె నుంచి రూ. 7 లక్షలు వసలు చేశారు. ఇంకా డబ్బులు ఇవ్వాలని, లేదంటే నీ రేప్ వీడియోలు సోషల్ మీడియాలో. పోర్న్ సైట్లలో పోస్టు చేస్తానని, నీ బతుకు బస్టాండ్ అయిపోతుందని క్రిమినల్ లాయర్ రెండు యాంగిల్స్ లో బెదిరించడం కలకలం రేపింది.

భర్తతో గొడవలు
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని మనవళానగర్ లో సెల్వరాజ్, రజని (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. సెల్వరాజ్, రజని దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు పంచాయితీలు చేసినా ఫలితం లేకుండాపోయింది.

విడాకుల కోసం లాయర్ దగ్గరకు భార్య
ఇదే సమయంలో ఇద్దరు విడిపోవాలని సెల్వరాజ్, రజని దంపతులు డిసైడ్ అయ్యారు. తన భర్త సెల్వరాజ్ తో విడాకులు ఇప్పించాలని అతని భార్య రజని మనవళానగర్ లో నివాసం ఉంటున్న క్రిమినల్ లాయర్ టార్జాన్ (44) అనే వ్యక్తిని సంప్రధించింది. రజని అందచందాలు చూసి మోజుపడిన లాయర్ టార్జాన్ ఫీజు తీసుకోకుండా నీ కేసు వాదిస్తానని ఆమెకు మాయమాటలు చెప్పాడు.

జ్యూస్ లో మత్తుమందు కలిపిన లాయర్
నీ భర్తతో విడాకులు ఇప్పించడానికి కోర్టులో కొన్ని పత్రాలు సమర్పించాలని, నేను చెప్పిన పేపర్లు తీసుకుని ఇంటికి రావాలని లాయర్ టార్జాన్ విడాకులు తీసుకోవాలని అనుకున్న రజనికి చెప్పాడు. పేపర్లు తీసుకుని ఇంటికి వచ్చిన రజనీకి లాయర్ టార్జాన్ మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాడు.

జ్యూస్ పిండేసిన లాయర్
మత్తుమందు కలిపిన జ్యూస్ తాగిన రజని స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన రజనీని నగ్నంగా చేసిన లాయర్ టార్జాన్ ఆమె మీద అత్యాచారం చేసి ఆమె జ్యూస్ మొత్తం పిండేశాడు. ఇదే సమయంలో లాయర్ టార్జాన్ రేప్ చేసిన సమయంలో ఆమె నగ్న వీడియోలు తీశాడు. స్పృహలోకి వచ్చిన రజని శరీరం మీద బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న విషయం గుర్తించి షాక్ అయ్యి లాయర్ తో గొడవ పెట్టుకుంది.

రూ. 7 లక్షలు వసూలు
నిన్ను రేప్ చేశానని పోలీసు కేసు పెట్టినా, ఎవరికైనా చెప్పినా నీ నగ్న వీడియోలను సోషల్ మీడియా, పోర్న్ వెబ్ సైట్లో పోస్టు చేస్తానని లాయర్ టార్జాన్ రజనిని బెదిరించాడు. నువ్వు నాకు రూ. 7 లక్షలు ఇవ్వకుంటే నీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని లాయర్ టార్జాన్ బెదిరించడంతో రజని హడలిపోయింది.

క్రిమినల్ లాయర్. కిలాడి భార్య
రూ. 7 లక్షలు ఇచ్చినా మళ్లీ లాయర్ టార్జాన్ బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రజని అతని భార్యకు చెప్పింది. నా మొగుడు చెప్పినట్లు వినాలి అని క్రిమినల్ లాయర్ ఎదురు తిరగడంతో భాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన మీద కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న క్రిమినల్ లాయర్ టార్జాన్ కోడైక్కెనాల్ కు పరారైనాడు.

జైలుపాలైన లాయర్
కోడైక్కెనాల్ వెళ్లి లాయర్ టార్జాన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని తిరువళ్లూరు జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. విడాకులు తీసుకోవాలని వచ్చిన మహిళను రేప్ చేసిన లాయర్ బ్లాక్ మెయిల్ చేసి రూ. 7 లక్షలు వసూలు చెయ్యడం కలకలం రేపింది. లాయర్ భార్యను పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications