కలెక్టేరేట్‌లో భారీ శబ్ధంతో పేలుడు: బిన్‌లాడెన్ ఫొటో లభ్యం

మలప్పురం: కేరళలోని మలప్పురం కలెక్టరేట్‌ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో భారీ శబ్ధంతో పేలుడు సంభవించినట్లు గుర్తించారు.

ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.

Blast at Malappuram Collectorate

దుండగులు ప్రెషర్ కుక్కర్ బాంబును అమర్చిపేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కారును హోమియో డీఎంఓదిగా గుర్తించారు. కాగా, ఘటనా స్థలంలో కరుడు గట్టిన ఉగ్రవాది ఒసాబా బిన్ లాడెన్ ఫొటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+