జమ్ము కశ్మీర్‌లో పంచాయితీ ఎన్నికలు...రెండు రోజుల్లో నోటిఫికేషన్
జమ్ము కశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునరుద్దణకు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న నేపథ్యంలోనే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఇందుకోసం మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
జమ్ము కశ్మీర్ విభజన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. అయితే ఆక్టోబర్ 31న పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం బావించింది. అయితే కశ్మీర్ పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పునర్విభజన జరపాల్సి రావడంతో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యో అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అదికూడ అక్టోబర్ 31లోగా మొత్తం 316 డెవలప్‌మెంట్ కౌన్సిళ్లలో పాటు జిల్లాపరిషత్‌లకు కూడ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పునరిద్దేంచేందుకు ఇది దోహదపడుతుందని భావించిన కేంద్రం ఎన్నికల నిర్వహాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కశ్మీర్ అభివృద్ది కోసం ప్రధాని మోడీ హామి ఇచ్చారు. అయితే గ్రామపంచాయితీలు రద్దు కావడంతో గ్రామాల అభివృద్దికి రావాల్సిన 14 వ ఆర్ధిక సంఘం కేటాయించిన సుమారు 2700 కోట్ల రుపాయల నిధులు కూడ ఆగిపోయాయి. ఈ నిధులు విడుదల కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉందని కశ్మీర్ ఉన్నతాధికారులు వివరించారు.

-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే

Click it and Unblock the Notifications