1039 పోస్టులు: బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్ మెంట్2016-17

బ్యాంకు ఆఫ్ బరోడాలో 1039 స్పెషల్ ఆఫీసర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 26,2016లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

బ్యాంకు ఆఫ్ బరోడాలో 1039 స్పెషల్ ఆఫీసర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 26,2016లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టు : స్పెషల్ ఆఫీసర్
విద్యార్హత : ఎంబీఏ, పీజీడీబీఎం, సీఎ, ఐసీడబ్ల్యూఏ
ఉద్యోగ ప్రాంతం : దేశవ్యాప్తంగా
చివరి తేదీ : నవంబర్ 26,2016

BOB Recruitment 2016-17 Specialist Officer 1039 Posts

మొత్తం పోస్టులు : 1039 పోస్టులు
నిర్ణీత వయసు : బ్యాంకు ఆఫ్ బరోడా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

అర్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, పీజీడీబీఎం, సీఎ, ఐసీడబ్ల్యూఏ లేదా సీఎఫ్ఏ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం : దరఖాస్తుల సంఖ్య ఆధారంగా నిర్వహించే రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుం : జనరల్ అభ్యర్థులకు రూ.600/ ఎస్సీ, ఎస్టీ ఇతర వెనుకబడిన తరగతుల వారికి రూ.100/. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

-దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ నుంచి నవంబర్ 9,2016-నవంబర్ 29, 2016 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+