బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఐటీ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారు అన్ని అర్హతలు కలిగి ఉంటే ఆన్‌లైన్ ద్వారా 18 అక్టోబర్‌లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : బ్యాంక్ ఆఫ్ బరోడా
మొత్తం పోస్టుల సంఖ్య : 20
పోస్టు పేరు: ఐటీ ప్రొఫెషనల్స్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 18 అక్టోబర్ 2018

BOB recruitment 2018 apply for 20 IT Professionals Posts

విద్యార్హతలు : ఇంజనీరింగ్‌లో డిగ్రీ

వయస్సు : 27 సెప్టెంబర్ 2018 నాటికి 25 నుంచి 50 ఏళ్లు

దరఖాస్తు రుసం
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు : రూ. 100/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్/ క్వాలిఫైయింగ్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్స్

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 27 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 18 అక్టోబర్ 2018

Link : https://goo.gl/koypGG

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+