బ్యాంక్ ఆఫ్ బరోడాలో 600 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2018-19గాను 600 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్-1లో ప్రొబెషనరీ ఆఫీసర్స్ కోసం చూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 12వ తేదీ నుంచి 2 జూలై 2018 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా
మొత్తం ఖాళీలు: 600
ఉద్యోగం పేరు: ప్రొబెషనరీ ఆఫీసర్
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 జూలై 2018

విద్యార్హతలు: ఏదేని కోర్సులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 55 శాతం(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ లకు 50 శాతం) కనీస మార్కులతో డిగ్రీ (గ్రాడ్యుయేషన్).
వయో పరిమితి: 2 జూలై 2018 వరకు 20 నుంచి 28 ఏళ్లు
వేతన వివరాలు: పేర్కొనలేదు
దరఖాస్తు ఫీజు
- జనరల్/ఏబీసీ : రూ.600/-
- ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి: రూ.100/-
నియామక ప్రక్రియ: ఆన్ లైన్ పరీక్ష (Objective + Descriptive), సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 12 జూన్ 2018
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2 జూలై 2018
ఎడిట్/మోడిఫికేషన్‌తో కలిపి అప్లికేషన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ.: 2 జూలై 2018
మరింత సమాచారం కోసం: https://goo.gl/svPRwy












Click it and Unblock the Notifications