వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

|
Google Oneindia TeluguNews

బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 26 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : బ్యాంక్ ఆఫ్ బరోడా
మొత్తం పోస్టుల సంఖ్య : 913
పోస్టు పేరు : స్పెషలిస్టు ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 26 డిసెంబర్ 2018

BOB recruitment 2018 apply for 913 Specialist Officers Posts

విద్యార్హతలు:
లీగల్: న్యాయశాస్త్రంలో డిగ్రీ
వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్: ఏదైనా డిగ్రీ

వయస్సు :
లీగల్: 25 నుంచి 32 ఏళ్లు
వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్: 21 నుంచి 30 ఏళ్లు

వేతనం: నెలకు రూ.31705-45905/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.100/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్టు, గ్రూపు డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 5 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 26 డిసెంబర్ 2018

Link : https://goo.gl/Ay2WHR

English summary
BOB recruitment 2018-19 notification has been released on official website for the recruitment of 913 vacancies at Bank of Baroda. The candidate who is looking for Specialist Officers can apply online application from 5th December 2018 and before 26th December 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X