బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 100 సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ మరియు టెరిటరీ హెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 29 మార్చి 2019.

BOB Recruitment 2019 apply for 100 Various Posts

సంస్థ పేరు: బ్యాంక్ ఆఫ్ బరోడా
మొత్తం పోస్టుల సంఖ్య : 100
పోస్టు పేరు: సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ మరియు టెరిటొరీ హెడ్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 29 మార్చి 2019

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి

వయస్సు: 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి

ఎంపిక: షార్ట్ లిస్టింట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్

అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 600/-
ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.100/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 8 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 29 మార్చి 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2HcMNSu

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+