మేనేజర్ పోస్టులు: బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్-2017

అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 20,2017 నుంచి మే05,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫీసర్ మరియు మేనేజర్ పోస్టుల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 670 పోస్టుల్లో 270 ఆఫీసర్ పోస్టులు కాగా, 400 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 20,2017 నుంచి మే05,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంకు పేరు: బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టులు: ఆఫీసర్-270, మేనేజర్-400
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా

BOI recruitment 2017 Apply for 670 Officer, Manager Posts

విద్యార్హత: అభ్యర్థులు 60శాతం మార్కులతో ఏదేని డిగ్రీ కలిగి ఉండాలి. దాంతో పాటు ఎంబీఎ/పీజీడీబీఎం/పీజీబీఎం/ లేదా కామర్స్/సైన్స్/ఎకనమిక్స్ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్, ఐడీడబ్ల్యూఏ చదివినవారు కూడా అర్హులే. కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి.

పే స్కేల్: రూ.23700, రూ.42020/ఒకనెలకు
వయోపరిమితి: ఏప్రిల్10,2017నాటికి ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21-30సం. కలిగి ఉండాలి. మేనేజర్ పోస్టులకు 23-35సం. వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం: అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/PDx67I

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+