సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ న్యూఇయర్ నైట్ పార్టీ బ్యాన్, హోం మంతి షాక్ !
బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల సందర్బంగా 2017 డిసెంబర్ 31వ తేదీ ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలో బాలీవుడ్ సెక్స్ బాంబ్, నీలిచిత్రాల మాజీ నటి సన్నీ లియోన్ తో ఏర్పాటు చేసిన సన్నీనైట్స్ కార్యక్రమానికి చుక్కెదురు అయ్యింది.

హోం మంత్రి రెడ్డి ఎంట్రీ !
నూతన సంవత్సర వేడుకల సందర్బంగా బెంగళూరు నగరంలో ఎక్కడా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నైట్ షో కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇవ్వమని కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.

వాళ్లకు ఇప్పటికే చెప్పాము
శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి బెంగళూరులో సన్నీ లియోన్ ఆధ్వర్యంలో జరిగే సన్నీ నైట్స్ కార్యక్రమానికి అవకాశం ఇవ్వకూడాదని నగర పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.

కర్ణాటకకు చెడ్డపేరు వస్తోంది
బెంగళూరులో సన్నీ లియోన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకులు నిర్వహిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సన్నీ లియోన్ లాంటి మహిళతో బెంగళూరు నగరంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే కర్ణాటక మొత్తానికే చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు.

సన్నీ నైట్స్ షో ముందే !
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సన్నీ లియోన్ సన్నీ నైట్స్ కార్యక్రమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, కార్యక్రమం నిర్వహించే చోట సామూహిక ఆత్మహత్యలు చేసుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.

అదే సమస్య అంటున్న హోం మంత్రి
కర్ణాటకలో శాంతి భద్రతలకు సమస్య ఎదురయ్యే ఎలాంటి కార్యక్రమాలకు తాము అనుమతి ఇవ్వమని హోం మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు. శాంతిభద్రతల సమస్యను దృష్టిలో పెట్టుకుని బెంగళూరులో సన్నీ లియోన్ కార్యక్రమాన్ని రద్దు చెయ్యాలని నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశామని రామలింగా రెడ్డి వివరించారు.
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications