సెలబ్రెటీలు కాదు, ముసళ్లు కూడ బాటిల్ క్యాప్ చాలెంజ్‌లో పాల్గోంటున్నాయి...!
సోషల్ మీడీయాలో ఎప్పుడు ఏదో ఒక ట్రెండ్ కొనసాగుతుంటుంది. ఇలా కొద్ది రోజుల క్రితం బాటిల్ క్యాప్ చాలెంజ్ సోషల్ మీడీయాలో కొద్ది రోజుల పాటు ట్రెండ్‌గా మారిన విషయం తెలిసిందే... దీంతో క్యాప్ ఛాలెంజ్‌లో పలువురు సిని ప్రముఖులతోపాటు పలువురు సెలబ్రెటిలు, క్రిడాకారులు, ఇందులో పాల్గోని ఇతరులకు చాలెంజ్ విసిరారు. ఇక ఇప్పుడు మరో క్యాప్ చాలెంజ్ సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది.అది కూడ క్యాప్ చాలెంజ్ కాని అది ముసళ్లతో కొనసాగుతోంది.
మనుష్యులు చేస్తే అందులో వింత ఎముంది అనుకున్నారో ఏమో క్యాప్ చాలెంజ్‌ను ముసళ్లతో చేయించారు.ఆర్లాండోలోని థీమ్ పార్క్ గేటర్‌ల్యాండ్‌కు చెందిన కొన్ని మొసళ్లకు సంబంధించిన బాటిల్ క్యాప్ ఛాలెంజ్ వీడియోలు బాగా వైరలవుతున్నాయి. పార్క్ సిబ్బంది బాటిల్‌ను పట్టుకుని ఉండగా నీళ్లలో ఉన్న మొసళ్లు క్యాప్‌ను వాటి తోకతో కొడుతున్నాయి. ఇలా కొన్ని మొసళ్లు బాటిల్ క్యాప్‌ను కిందపడేయగా మరికొన్ని అలా చేయలేకపోయాయి. కొన్ని మాత్రం పట్టువదలకుండా ప్రయత్నించి విజయం సాధించాయి.

ఇక రానురాను ఇలాంటీ సోషల్ మీడీయా ట్రెండింగ్‌లు వింత వింత చాలెంజ్‌లతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడీమాలో క్రేజ్ సాధించడం కోసం లక్షలాదీ మంది తమ ప్రతిభను బయటకు తీస్తున్నారు. దీంతో ఆ వీడీయోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా కొంతమంది సోషల్ మీడీయాలో పాపులారిటి కోసం సహాసాలు చేస్తుంటే మరికొంతమంది డబ్బు సంపాదన కోసం కూడ వీడీయోలు తీయటం పెద్ద ఎత్తున కొనసాగుతోంది.
-
ఈ ఫోటోలో ఉన్న గుడ్లగూబను కనిపెట్టగలరా..? -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications