BPCLలో సీఎస్ఆర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీఎస్ఆర్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 ఆగష్టు 2019. సంస్థ పేరు: భారత పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్

మొత్తం పోస్టుల సంఖ్య : 08

పోస్టు పేరు: సీఎస్ఆర్ ప్రొఫెషనల్

BPCL recruitment 2019 apply for 08 CSR Professional Vacancies

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 23 ఆగష్టు 2019

విద్యార్హతలు : పోస్టు గ్రాడ్యుయేషన్

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక: కంప్యూటర్ టెస్టు , గ్రూస్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 31 జూలై 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/333hDoe

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+