Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆధిపత్యం సాధిస్తారనే నెపంతో దండలను తెంపేశారు

పెళ్ళిలో ఎవరి మెడలో ఎవరు దండ వేస్తారో వారిదే పై చేయి అవుతోందని నానుడి. అయితే సరదాగా పెద్దలు ఈ విషయాన్ని చెబుతారు.అయితే రాజస్థాన్ లో పెళ్ళి చేసుకొనే జంట పూలదండ వేసుకొనే విషయంలో పోటీపడ్డారు.అయితే పూలద

జయపుర: పెళ్ళిలో ఎవరి మెడలో ఎవరు దండ వేస్తారో వారిదే పై చేయి అవుతోందని నానుడి. అయితే సరదాగా పెద్దలు ఈ విషయాన్ని చెబుతారు.అయితే రాజస్థాన్ లో పెళ్ళి చేసుకొనే జంట పూలదండ వేసుకొనే విషయంలో పోటీపడ్డారు.అయితే పూలదండలు మాత్రం తెగిపోయాయి. కాని, దండలు వేసుకోలేదు.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ పెళ్ళిలో కొత్త దంపతులు పూలదండ వేసుకొనే విషయంలో పోటీపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంలోని మాత్రం వరుడి మెడలో దండ వేసేందుకు వధువు, వధువు మెడలో పూలదండ వేసేందుకు పోటీ పడింది.

bride and groom stuggle for garlanding in Rajastan

ఎవరి మెడలో ఎవరు ముందుగా దండ వేయాలనే ఆత్రుత కన్పించింది.కాని ఎవరు కూడ తమ మెడలో మాత్రం దండలు వేసుకోలేదు. తొలుత సరదాగానే ఈ తతంగం ప్రారంభమైంది.కాని, చివరికి అది సీరియస్ గా మారింది. కాని ఎవరు కూడ దండలు వేసుకోలేదు. దండలు మాత్రం తెగిపోయాయి.

ఎవరు మెడలో దండలో వేస్తే జీవితంలో వారిదే పై చేయి అవుతోందనే నమ్మకంతో ఇలా చేశారుఅయితే ఈ సరదా సన్నివేశాన్ని కొందరు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.ఈ వీడియో వైరల్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+