బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు: 540 మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 నవంబర్ 2019.

సంస్థ పేరు: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌
పోస్టు పేరు: మల్టీ స్కిల్డ్ వర్కర్
పోస్టుల సంఖ్య: 540
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 నవంబర్ 2019

BRO recruitment 2019 Apply for 540 Multi Skilled Worker Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్

వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 50/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 11-10-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25-11-2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2OR4YQy

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+