బోర్డర్ రోడ్లు సంస్థలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డ్రైవర్, ఎలక్ట్రీషియన్, వెహికిల్ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 15 జూలై 2019.

సంస్థ పేరు: బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య :778
పోస్టు పేరు: డ్రైవర్, ఎలక్ట్రీషియన్, వెహికిల్ మెకానిక్ మల్టీ స్కిల్డ్ వర్కర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూలై 2019
విద్యార్హతలు : 10వ తరగతి ఉత్తీర్ణతై ఉండాలి

BRO recruitment 2019 apply for 778 Driver and Various Post

వయస్సు:
డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్టు, ఎలక్ట్రీషియన్, వెహికల్ మెకానిక్: 18 నుంచి 27 ఏళ్లు
మల్టీ స్కిల్డ్‌ వర్కర్: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక: ఫిజికల్ టెస్టు, ప్రాక్టికల్ టెస్టు, రాత పరీక్ష, మెడికల్ టెస్టు

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 31 మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 15 జూలై 2019

మరిన్ని వివరాలకు Link :http://bit.ly/2wuUH2n

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+