హైటెక్ బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్న నటి అరెస్టు
బెంగళూరు: బ్యూటిప్యార్లల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి యువతులతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న టీవీ సీరియల్ నటిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ముఠాలోని మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు చెప్పారు.
బెంగళూరు నగరంలోని విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందరాజనగర సమీపంలోని ఆర్ఎంసీ లేఔట్ లో కన్నడ సీరియల్ నటి నివాసం ఉంటున్నది. నటి అయినందున అనేక మంది ఈమెకు పరిచయం ఉన్నారు. ఈమె తన అందాన్ని అడ్డం పెట్టుకుని వ్యభిచారం చేస్తున్నది.

విటులు ఎక్కువ కావడంతో తెలిసిన వారి ద్వారా పలువురు యువతులను పరిచయం చేసుకుంది. తరువాత బ్యూటిప్యార్లల్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తీసుకువచ్చి ఇంటిలో నిర్బంధించింది. తరువాత తెలిసిన విటులను తీసుకు వచ్చి హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నది.
విషయం గుర్తించిన స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇంటి మీద దాడి చేసి టీవీ సీరియల్ నటిని అరెస్టు చేసి మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఆమె అదుపులో ఉన్న తుమకూరు యువతిని పోలీసులు రక్షించారు. కేసు నమోదు చేశామని సీసీబీ పోలీసులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications