Brother wife: తాగుబోతు మొగుడు అడ్రస్ లేడు, వదినపై మరిది, ఫ్రెండ్, రివాల్వర్ పెట్టి !

చెన్నై/ లక్నో: తాగుబోతు మొగుడు ఎక్కడ చచ్చాడో తెలీక అతన్ని వెతికివెతికి విసుగు చెందిన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. మొగుడు లేని లేడీ మీద చుట్టుపక్కల వాళ్లు కన్ను వేశారు. అయితే ఆమె తనపని తాను చేసుకుని వెలుతోంది. అన్న అడ్రస్ లేడని తెలుసుకున్న తమ్ముడు ఒంటరిగా ఉన్న వదిన మీద చాలాకాలం నుంచి కన్ను వేశాడు. అంతే సమీప బంధువును వెంట పెట్టుకుని వదిన ఇంట్లో అడుగుపెట్టి వదినా ఒక్కసారి ప్లీజ్ అని చెప్పాడు. వదిన ఎదురు తిరగడంతో కామంతో రగిలిపోతున్న మరిది, మద్యం మత్తులో ఉన్న మరో బంధువు రివాల్వర్ గురిపెట్టి బెదిరించి ఆరోజు రాత్రి మొత్తం ఆమెపై గ్యాంగ్ రేప్ చెయ్యడం కలకలం రేపింది.

తాగుబోతు మొగుడు

తాగుబోతు మొగుడు

ఉత్తరప్రదేశ్ లో నేరాలు ఘోరాలకు ఏమాత్రం కొదవలేదని మరోసారి వెలుగు చూసింది. మీరట్ జిల్లా శరదాన్ తిహిసిల్ ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటున్నది. మహిళ భర్త ప్రతిరోజు పీకలదాక మద్యం సేవించేవాడు. కొన్ని నెలల క్రితం ఒక్కసారిగా తాగుబోతు మొగుడు కనపడకుండా పోయాడు. అప్పటి నుంచి భర్త కోసం గాలించిన భార్య విసిగిపోయింది.

 మరది కామాంధుడు

మరది కామాంధుడు

మొగుడు లేకుండా ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మీద చుట్టుపక్కల ఉన్న కామాంధులు కన్నువేశారు. అయితే ఎవ్వరికీ లొంగకుండా ఆమె తనపని తాను చేసుకుని వెలుతోంది. ఒంటరి మహిళకు రాకేష్ అనే మరిది ఉన్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వదిన మీద కామాంధుడు రాకేష్ చాలాకాలం నుంచి కన్ను వేశాడు.

 బొద్దుగా ఉన్న వదిన మీద కసి

బొద్దుగా ఉన్న వదిన మీద కసి

వదినను లొంగదీసుకోవడానికి కామాంధుడైన మరిది రాకేష్ అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అయితే రాకేష్ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. చివరికి రాకేష్ తన సమీప బంధువైన రాజేష్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది)తో కలిసి బొద్దుగా, బలంగా ఉన్న వదినపై గ్యాంగ్ రేప్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు.

 వదినా ఒక్కసారి... ఎవ్వరకీ తెలీదులే

వదినా ఒక్కసారి... ఎవ్వరకీ తెలీదులే

రాత్రి రాకేష్, రాజేష్ వదిన ఇంటి గొడదూకి ఆమె ఇంట్లోకి వెళ్లారు. మరిదితో పాటు మరో వ్యక్తిని చూసిన ఆమె షాక్ అయ్యింది. వదినా ఒక్కసారి, ఎవ్వరికీ తెలీదులే అంటూ ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. మహిళ కేకలు వెయ్యడంతో వెంటనే రాకేష్ వెంట తీసుకెళ్లిన రివాల్వర్ బయటకు తీసి కేకలు వేస్తే కాల్చిపారేస్తామని, కచ్చితంగా నిన్ను చంపేస్తామని ఆమెను బెదిరించారు.

 వదిన అని చూడకుండా గ్యాంగ్ రేప్

వదిన అని చూడకుండా గ్యాంగ్ రేప్

రాకేష్ రివాల్వర్ తో బెదిరిస్తున్న సమయంలోనే రాజేష్ రాక్షసుడిలా ఆమెపై పడి అత్యాచారం చేశాడు. తరువాత రాజేష్ రివాల్వర్ పట్టుకోవడంతో రాకేష్ వదిన మీద గ్యాంగ్ రేప్ చేశాడు. రివాల్వర్ గురి పెట్టి ఆమెను రాత్రిపూర్తిగా గ్యాంగ్ రేప్ చేసి వాళ్ల కామం తీర్చుకున్నారు. విషయం బయటకు చెబితే నిన్ను చంపేసి నీ శవాన్ని కూడా ఎవ్వరికీ చిక్కకుండా చేస్తామని బెదిరించిన రాకేష్, రాజేష్ పరారైనారు.

 సీన్ రివర్స్ తో కథ క్లోజ్

సీన్ రివర్స్ తో కథ క్లోజ్

ప్రాణభయంతో మా వదిన ఎవ్వరీ విషయం చెప్పదు అని రాకేష్ పొరపడినాడు. అయితే బాధితురాలు నేరుగా మీరట్ పోలీస్ స్టేషన్ చేరుకుని మరిది రాకేష్, బంధువు రాజేష్ తన మీద గ్యాంగ్ రేప్ చేశారని కేసుపెట్టింది. బాధితురాలు ఫిర్యాదు చేసిందని, కామాంధుల కోసం గాలిస్తున్నామని మీరట్ పోలీసు అధికారి బ్రిజేష్ కుమార్ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+