బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 103 పోస్టుల భర్తీకి తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. సబ్ ఇన్స్‌పెక్టర్ (వర్క్స్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల నాటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
మొత్తం పోస్టుల సంఖ్య : 103
పోస్టు పేరు : సబ్ ఇన్స్‌పెక్టర్
జాబ్ లొకేషన్ : ఆలిండియా

BSF recruitment 2018 apply for 103 Sub Inspector Posts

విద్యార్హతలు: ఏదైనా కేంద్రం లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా

వయసు : 30 ఏళ్లు

వేతనం : నెలకు రూ. 35400 - 112400/-

అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎ స్టీ/మహిళలు/ఎక్స్‌సర్వీస్ మెన్ : ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు : రూ.. 200/-

ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, ఫిజికల్ ఎఫీసియెన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 1సెప్టెంబర్, 2018
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : సెప్టెంబర్ 30

మరిన్ని వివరాలకు

Link : https://goo.gl/MYvyHY

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+