బీఎస్ఎఫ్‌లో 207 కానిస్టేబుల్ పోస్టులు: అప్లై చేయండి

హైదరాబాద్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 207 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్(టెక్నికల్) ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులు జులై 23, 2018లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

పోస్టుల సంఖ్య: 207

పోస్టు పేరు: కానిస్టేబుల్

జాబ్ లొకేషన్: దేశంలో ఎక్కడైనా?

చివరి తేదీ: జులై 23, 2018

విద్యార్హత: 10వ తరగతి పాస్ తోపాటు ఐటీఐ లేదా సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం.

వయో పరిమితి: జులై 23, 2018 నాటికి 18-25ఏళ్లు

వయో మినహాయింపు

ఎస్సీ/ఎస్టీ: 5ఏళ్లు

ఓబీసీ: 3ఏళ్లు

జీతం వివరాలు: నెలకు రూ.21,700 - 69,100/-

అప్లికేషన్ ఫీ:

ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు/మహిళలు: ఫీజు లేదు

ఇతరులకు: రూ. 100/-

 BSF recruitment 2018 apply for 207 Constable Posts

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష ఆధారంగా.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: జులై 23, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+