1763 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన బీఎస్ఎఫ్
బీఎస్ఎఫ్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 30 రోజేల్లోగా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : బీఎస్ఎఫ్
మొత్తం పోస్టుల సంఖ్య : 1763
పోస్టు పేరు : కానిస్టేబుల్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐలో రెండేళ్ల డిప్లొమా
వయస్సు : ఆగష్టు 1, 2019 నాటికి 18 నుంచి 23 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 21700-69100/-
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్టు ద్వారా ఎంపిక












Click it and Unblock the Notifications