హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన బీఎస్ఎఫ్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 12 జూన్ 2019.
సంస్థ పేరు : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు
మొత్తం పోస్టుల సంఖ్య : 1072
పోస్టు పేరు : హెడ్‌కానిస్టేబుల్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 12 జూన్ 2019

విద్యార్హతలు: 10వ తరగతి 12వ తరగతి ఐటీఐలో ఉత్తీర్ణత
వయస్సు : 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 14 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 12 మే 2019












Click it and Unblock the Notifications