BSFలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1356 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 నవంబర్ 2019.

సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
పోస్టు పేరు: కానిస్టేబుల్
పోస్టుల సంఖ్య: 1356
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 14 నవంబర్ 2019

BSF recruitment 2019:Apply for 1356 Constable GD Vacancies

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 18 నుంచి 28 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు మెడికల్ ఫిట్‌నెస్ టెస్టు

అప్లికేషన్ ఫీజు: లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2WUjt8e

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+