బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెకండ్ ఇన్ కమాండ్ , సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 డిసెంబర్ 2019.

BSF Recruitment 2019 apply for 58 Various Posts

సంస్థ పేరు: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
మొత్తం పోస్టుల సంఖ్య : 58
పోస్టు పేరు: సెకండ్ ఇన్ కమాండ్, సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 31 డిసెంబరు 2019

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: బీఎస్ఎఫ్ నోటిఫికేషన్ 2019 ప్రకారం

ఎంపిక: రాతపరీక్ష, మెడికల్ టెస్టు, ఫిజికల్ టెస్టు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 30 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 31 డిసెంబరు 2019

పూర్తి చేసిన దరఖాస్తులకు సంబంధించిన హార్డ్ కాపీ అన్ని డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలతో ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది

Address:

DIG (Pers), FHQ BSF, Pers Dte, CGO Complex, Block 10, Lodhi Road,
(Commandant) New Delhi- 110003

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2FI2a3B

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+