2510 పోస్టుల భర్తీకి బీఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్

ఉద్యోగ రంగం : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు

ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 04, 2016

సంస్థ : బీఎస్ఎన్ ఎల్

పోస్టు : జూనియర్ టెలికాం అధికారి

ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా

ఖాళీలు : 2510,

పే స్కేలు : Rs. 16400-40500/-

BSNL Jobs for Junior Telecom Officer Across India

విద్యార్హతలు : దరఖాస్తు చేసుకునే వ్యక్తులు గేట్-2017 కు అర్హత సాధించి ఉండాలి. ఎమ్మెస్సీ బీఈ/బీటెక్ (సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఐసీఈ, ఎలక్ట్రికల్) పూర్తి చేసి ఉండాలి. గేట్ పరీక్ష కోసం నిర్ధేశించిన సీఎస్/ఐటీ/ఈసీ/ఈఈ/ఐఎన్ లలో ఏదో ఒక పేపరు ఎంచుకుని ఉండాలి.

సంస్థ గురించి : బీఎస్ఎన్ఎల్ (భారత సంచార్ నిగమ్ లిమిటెడ్) 2000వ సంవత్సరంలో ఏర్పాటైంది. ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం సంస్థలలో బీఎస్ఎన్ఎల్ 7వ స్థానంలో ఉంది. దేశంలో విస్తృతంగా టెలికాం సర్వీసులను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ పరిధిలో వైర్ లైన్, సీడీఎంఏ మొబైల్,జీఎస్ఎం మొబైల్, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, క్యారియర్ సర్వీస్, MPLS-VPN, VSAT, VoIP services, IN Services తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+