బీఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్-2016 : టెలికాం ఆఫీసర్ పోస్టులు

ఆసక్తిగల అభ్యర్థుల నుంచి జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకై బీఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ విడుదలైంది.

సంస్థ పేరు : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు : జూనియర్ టెలికాం ఆఫీసర్ (జేటీఓ)
మొత్తం పోస్టులు : 2510
విద్యార్హతలు : బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు తేదీలు : జనవరి01, 2017 నుంచి జనవరి 31, 2017 వరకు

BSNL

అర్హత : బీఈ/బీటెక్ లేదా టెలికాం/ఎలక్ట్రానిక్స్/రేడియో/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ/కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో తత్సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

అదనపు అర్హతలు : అభ్యర్థులు ఖచ్చితంగా 2017 గేట్ పరీక్ష రాసి ఉండాలి. సీఎస్/ఐటీ/ఈసీ/ఈఈ/మరియు ఐఎన్ లలో ఏదేని ఒక దానిని గేట్ పరీక్షకు ఎంచుకుని ఉండాలి.

పే స్కేల్ : రూ.16400-40500/- ఒక నెలకు ( ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం డీఏ,హెచ్ఆర్ఏ, మరియు ఇతర అలవెన్సులు అందుతాయి)

మరిన్ని వివరాలకు : https://goo.gl/ri9r7M

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+