జూ.టెలికాం ఆఫీసర్ పోస్టులు: బిఎస్ఎన్ఎల్ రిక్రూట్‌మెంట్-2017
అర్హత గల అభ్యర్థులు మార్చి 06,2017 నుంచి ఏప్రిల్ 06, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 06,2017 నుంచి ఏప్రిల్ 06, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ టెలికాం ఆఫీసర్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
మొత్తం ఖాళీలు: 2510
విద్యార్హత: అభ్యర్థులు బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన టెలికాం/ఎలక్ట్రానిక్స్/రేడియో/కంప్యూటర్/ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్స్ట్రు మెంటేషన్ ఇంజనీరింగ్ లేదా ఎమ్మెస్సీ(ఎలక్ట్రానిక్స్)/కంప్యూటర్ సైన్స్, గేట్-2017 పరీక్ష రాసి ఉండాలి.
పే స్కేల్: రూ.16400-రూ.40500/ఒక నెల
వయసు పరిమితి: జనవరి 31,2017వరకు అభ్యర్థుల వయసు 18-30సం. ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: గేట్-2017 స్కోర్ ఆధారంగా
దరఖాస్తు రుసుం: ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీలకు రూ.300/, ఆన్ లైన్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు బిఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ నుంచి మార్చి 06,2017 నుంచి ఏప్రిల్ 06, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.












Click it and Unblock the Notifications