బీఎస్ఎన్ఎల్‌లో 107 జూనియర్ ఇంజినీరింగ్ పోస్టులు: అప్లై చేస్కోండి

హైదరాబాద్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ తన అధికారిక వెబ్ సైట్‌లో విడుదల చేసింది. 107 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగార్థులు జనవరి 15, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్

పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్

ఖాళీల సంఖ్య: 107

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: జనవరి 15, 2018

జీతం: రూ. 9,020-17,430/-

BSNL Recruitment-2018 Apply For 107 Junior Engineer Posts

విద్యార్థ: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్మీడియట్ పాస్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా లీకమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/ఎలక్రికల్/రేడియో/ కంప్యూటర్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మెట్రిక్యూలేషన్‌తో డిప్లొమా ఉండాలి.

వయో పరిమితి: 01-07-2016 వరకు 55ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 15-12-2017
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15-01-2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+