BSNLలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ బీఎస్ఎన్ఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 300 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేది 26 జనవరి 2019.

సంస్థ పేరు: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 300
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 26 జనవరి 2019

BSNL recruitment 2018 apply for 300 Management Trainee Posts

విద్యార్హతలు

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్‌తో పాటు ఎంబీఏ లేదా ఎంటెక్

వయస్సు: 1 ఆగష్టు 2019 నాటికి 30 ఏళ్లు
వేతనం : నెలకు రూ. 24900 - 50500/-

అప్లికేషన్ ఫీజు :
ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు 2200/-
ఎస్సీ /ఎస్టీ: రూ.1100/-

ఎంపిక విధానం : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 26 డిసెంబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 26 జనవరి 2019
షార్ట్ లిస్టింగ్ ప్రక్రియ: 17 మార్చి 2019

Link : https://goo.gl/9zVpkx

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+