హోటల్‌రూంలో యువతితో భర్త, పట్టించిన మహిళా నేత
లక్నో: బహుజన సమాజ్ పార్టీకి చెందిన ఓ మహిళా నేత భర్త ఓ హోటల్ రూంలో మరో మహిళతో కలిసి ఉండటంతో.. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని బీఎస్పీ నాయకురాలు అయిన ఆయన భార్యనే పట్టించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో చోటుచేసుకుంది.
జిల్లా పంచాయతీ సభ్యురాలైన సుధా పటేల్ తన భర్త సురేశ్ పటేల్ తీరులో మార్పును పసిగట్టి ఆరా తీసింది. తన అనుమానం నిజమేనని రూఢీ చేసుకుంది.

ఓ హోటల్ రూంలో పరాయి మహిళతో ఉన్న విషయం తెలుసుకొని పోలీసులతో బయలుదేరింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అందరి ముందు భర్తకు చివాట్లు పెట్టింది. పోలీసులు భర్తను అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు.












Click it and Unblock the Notifications