బడ్జెట్: లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ షేర్లకు సంబంధించిన లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ను మరో రూపంలో పట్టాలెక్కించారు. లిస్టెడ్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి రూ.లక్ష దాటిన లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ కింద 10 శాతం పన్ను విధించారు.
2018 జనవరి 31 వరకు వచ్చిన లాభాలపై మాత్రం పన్ను మినహాయింపునిచ్చారు. షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. 2005లో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై ప్రభుత్వం పన్నును తొలగించింది.

కొత్త రూపంలో ప్రవేశపెట్టిన లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంశాన్ని జైట్లీ ఉదాహరణతో వివరించారు. ఇది స్టాక్ మార్కెట్‌కు సంబంధించినది కావడంతో జైట్లీ ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉదాహరణతో విశదీకరించారు. డొల్ల కంపెనీల్లో , నకిలీ కంపెనీల్లో పెట్టుబడులను నిరోధించి పన్ను ఆదాయం పెంచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications