బ్రేకింగ్: గుజరాత్లో కూలిన భవంతి... శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదరలోని శిథిలావస్తలో ఉన్న ఓ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. భవంతి కూలడంతో ఆ శిథిలాల కింద చాలామంది కార్మికులు చిక్కుకున్నారు. వడోదరలోని చన్నీ జకత్నాక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవంతిని కూల్చే ప్రయత్నంలో కార్మికులు నిమగ్నమై ఉండగా ఒక్కసారి భవంతి మొత్తం కుప్పకూలడంతో దానికింద చాలా మంది కార్మికులు ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Gujarat: A building collapsed while work to demolish the building was underway in Chhani Jakatnaka area of Vadodara. Labourers fear trapped, fire brigades present at the spot. Search and rescue operations underway. pic.twitter.com/3gZo3opDyb
— ANI (@ANI) October 19, 2019

More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications