Diwali gift:కార్లు, బైకులు గిప్ట్, సిబ్బందిని సర్ ప్రైజ్ చేసిన ఓనర్

దీపావళి.. పండగ సందర్భంగా కంపెనీలు ఉదయోగులకు కానుకలు సహాజమే. పెద్ద కంపెనీలు/ ఐటీ కంపెనీలు అయితే మంచి ఆఫర్ చేస్తాయి. నిజమే.. కానీ కొందరు బైకులు, కార్లు ఇస్తున్నారు. అప్పట్లో అదీ పెద్ద సంచలనమే అయయయింది. దివాళి సందర్భగా నార్త్ ఇండియాలో అయితే అలా ఇస్తారని అనుకునేవారు. మరీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా గిప్టులు ఇచ్చేస్తున్నారు.

చెన్నెకి చెందిన ఓ వ్యాపార వేత్త తన తోటి ఉద్యోగులకు సర్ ప్లైజ్ చేశారు. అయితే వారికి చిన్న, చితక గిప్టులు ఇవ్వలేదు. కార్లు, బైకులు అందజేశారు. అందుకోసం రూ.1.2 కోట్లను ఖర్చు చేశారు. ఆ వ్యాపారి పేరు జయంతి లాల్ చాయంతి.. ఆయనకు చాలనీ జువ్వెలరీ ఉంది. తన ఉద్యోగులను కుటుంబంలా భావించారు. అవును వారికి కార్లు, బైకులు అందజేశారు. కొందరు సంభ్రమాశ్చర్యాలకు గురవగా.. మరికొందరు ఆనంద భాష్పాలు రాల్చారు.

 Businessman gives cars and bikes to staff

తన సిబ్బంది తన కుటుంబం లాంటి వారాని జయంతి మీడియాకు తెలిపారు. తాను ఒడిదుడుగులు ఎదుర్కొన్న సమయంలో, విజయం సాధించిన సమయంలో తనతో ఉన్నారని వివరించారు. గిప్టు ఇచ్చి.. వారిని ఎంకరేజ్ చేశానని తెలిపారు. తాను లాభాలు ఆర్జించడంతో వారు సాయ పడ్డారని పేర్కొన్నారు. వారు కేవలం సిబ్బంది మాత్రమే కాదని.. తన కుటుంబం అని వివరించారు.

కుటుంబ సభ్యులగా భావించి.. వారిని సర్ ప్రైజ్ చేశానని తెలిపారు. అంతేకాదు ప్రతీ ఓనర్ ఇలానే ఉండాలని చసూచించారు. వారికి బహుమతులు ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+