జూనియర్ ఆఫీసర్ పోస్టులు: కెన్ ఫిన్ హోమ్స్ రిక్రూట్‌మెంట్-2017

ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌కు సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరి.

జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం కెన్ ఫిన్ హోమ్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్06,2017లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థ: కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
పోస్టుల సంఖ్య: 30

Can Fin Homes Recruitment 2017 Apply Online for 30 Posts

అర్హతలు: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌కు సంబంధించిన పరిజ్ఞానం తప్పనిసరి.
పే స్కేల్: రూ.16000/ఒక నెలకు
వయోపరిమితి: ఏప్రిల్1,2017నాటికి 21-28ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: అభ్యర్థుల షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/colxXS

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+