క్యాన్ ఫిన్ హోమ్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఆఫీసర్స్ మరియు సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 18 మే 2019.
సంస్థ పేరు : క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య :110
పోస్టు పేరు : జూనియర్ ఆఫీసర్ & సీనియర్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 18 మే 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు :
జూనియర్ ఆఫీసర్స్ : 21-30 ఏళ్లు
సీనియర్ మేనేజర్స్ : 62 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
అందరికీ రూ.100/-
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 8 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 18 మే 2019












Click it and Unblock the Notifications