క్యాన్ ఫిన్ హోమ్స్‌లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 30 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 18 మే 2019.

Can Fin Homes recruitment 2019 apply for 30 Mangers Post

సంస్థ పేరు : క్యాన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టు పేరు : మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 18 మే 2019

విద్యార్హతలు: 60శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : 1 జూన్ 2019 నాటికి 25 నుంచి 35 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు : రూ.100/-
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 8 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 18 మే 2019

మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2JeZgWX

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+