కెనరా బ్యాంకులో మేనేజర్ సెక్యూరిటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కెనరా బ్యాంకు పలు పోస్టుల భర్తీకి తన అధికారిక వెబ్‌సైట్‌పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 12 డిసెంబర్‌లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : కెనరా బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 31
పోస్టు పేరు : మేనేజర్ సెక్యూరిటీ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 3 డిసెంబర్ 2018
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు : 25 నుంచి 40 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 31,705-45,950/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 708
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.118/-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, గ్రూపు డిస్కషన్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-11-2018
దరఖాస్తులకు చివరితేదీ : 03-12-18
Link : https://goo.gl/hSMRkh












Click it and Unblock the Notifications