Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్: 450పీఓ పోస్టులకు అప్లై చేయండి

హైదరాబాద్: కెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ విడుదల చేసింది. తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా 450 పీఓ(ప్రొబేషనరీ ఆఫీసర్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగార్థులు జనవరి 9 నుంచి జనవరి 31, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: కెనరా బ్యాంక్

పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 450

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: జనవరి 31, 2018

జీతం వివరాలు: రూ. 23,700- 42,020/-

 Canara Bank recruitment 2018 apply for 450 PO Posts

విద్యార్హత: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచి డిగ్రీ 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అయితే 55శాతం మార్కులు).

వయో పరిమితి: 01.01.2018 వరకు అభ్యర్థుల వయస్సు 20-30ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 09.01.2018

చివరి తేదీ: 31.01.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+