కెనరా బ్యాంకులో 880 పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ప్రముఖ బ్యాంక్ కెనరా బ్యాంకులో 800 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 13 నవంబర్ 2018 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : కెనరా బ్యాంకు
మొత్తం పోస్టుల సంఖ్య : 800
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ: 13 నవంబర్ 2018
విద్యార్హతలు
60శాతం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : 1 అక్టోబర్ 2018 నాటికి 20 నుంచి 30 ఏళ్లు

వేతనం :
నెలకు రూ. 23,700-42,020/-
ఎంపిక విధానం :
ఆన్‌లైన్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :
అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.708/-
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.118/-
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 23 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరి తేదీ: 13 నవంబర్ 2018
అప్లికేషన్ ఫీజుకు చివరితేదీ: 13 నవంబర్ 2018












Click it and Unblock the Notifications