ప్రొబెషనరీ అసిస్టెంట్స్: కెన్‌ఫిన్ హోమ్స్ రిక్రూట్‌మెంట్-2017
ప్రొబెషనరీ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకై కెన్‌ఫిన్ హోమ్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రొబెషనరీ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకై కెన్‌ఫిన్ హోమ్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అగస్టు 14,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: కెన్‌ఫిన్ హోమ్స్
జాబ్: ప్రొబేషనరీ అసిస్టెంట్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తు గడువు ముగింపు తేదీ: అగస్టు 14,2017

ఖాళీలు: 30
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.9200-28750/ఒక నెలకు
వయోపరిమితి: మే01,2017 నాటికి అభ్యర్థుల వయసు 21-28సం. ఉండాలి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
మరిన్ని వివరాలకు: https://goo.gl/gwGDHB












Click it and Unblock the Notifications