మేనేజర్/సీనియర్ మేనేజర్ పోస్టులు: కెన్‌ఫిన్ హోమ్స్ రిక్రూట్‌మెంట్-2017
గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత, లేదా 60శాతం మార్కులతో పీజీ
మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకై కెన్‌ఫిన్ హోమ్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్23,2017లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్ నేమ్: కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్
పోస్టు: మేనేజర్, సీనియర్ మేనేజర్
జాబ్ లొకేషన్: బెంగళూరు(కర్నాటక)
ఖాళీలు: 25
చివరి తేదీ: నవంబర్ 23, 217

మేనేజర్ పే స్కేల్: రూ.28000-రూ.43450/ఒక నెలకు
సీనియర్ మేనేజర్ పే స్కేల్: రూ.33300-రూ.47770/ఒక నెలకు
విద్యార్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 60శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. లేదా 60శాతం మార్కులతో పీజీ
ఎంపిక విధానం: షార్ట్ లిస్టు&ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్23, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/MHSoUD












Click it and Unblock the Notifications