జేబులో నగదు లేకున్నా కారులో ప్రయాణించవచ్చు. ఓలా బంపర్ ఆఫర్
నగదు రహిత ప్రయాణం పై ఓలా కంపెనీ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తోంది. పెద్ద నగదు నోట్ల రద్దు ద్వారా నగదు చెల్లించకుండానే తమ వాహనాల్లో ప్రయాణం చేయవచ్చని ఆ కంపెనీ ప్రకటించింది.హెచ్ డి ఎఫ్ సి, ఇతర ఈ
న్యూడిల్లీ :పెద్ద నగదునోట్ల రద్దుతో జనం బాధలు ఇంకా తీరడం లేదు. నగదు కావాల్సినంత అందుబాటులోకి రాని కారణంగా పలు కంపెనీలు తమ వ్యాపారాలు నష్టపోకుండా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. నగదు లేకున్నా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు చెల్లించవచ్చని కోరుతోంది.
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా పలు కంపెనీలు ప్రజలను ఆకర్షించేందుకు ఆఫర్లను ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ ఆఫర్ల పై పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.

పెద్ద నగదు నోట్ల రద్దు తో ఓలా కంపెనీ తన కష్టమర్లకు ఆపర్లను ప్రకటించింది. నగదు లేకున్నా ఆన్ లైన్ లో చెల్లింపుల ద్వారా తమ వాహనాల్లో ప్రయాణం చేయవవచ్చని కోరుతోంది. నగదు రహిత ప్రయాణాల కోసం ఓలా క్యాబ్ లను ఉపయోగించుకోవాలని ప్రచారం చేస్తోంది.
నగదు రహిత ప్రయాణం కోసం ఓలా ఇతర సంస్థలతో ఆఫర్లను పెట్టుకొంది.హెచ్ డి ఎఫ్ సి, ఈ కామర్స్ కంపెనీలు, రిటైల్ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది. తమ వాహనాల్లో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకుగాను డెబిట్, క్రెడిట్ కార్డులను కూడ ఉపయోగించుకోవచ్చని ఒలా ప్రకటించింది..ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లింపులను తీసుకొంటామని ఓలా ప్రకటించింది.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications