ఇద్దరు అమ్మాయిలతో..: కెమెరాకు చిక్కిన పోలీస్ నిర్వాకం
ఇద్దరు మైనర్లను లైంగికంగా వేధించిన ఓ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని సస్పెండ్ చేశారు. సదరు కానిస్టేబుల్ చేసిన చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
లక్నో: ఇద్దరు మైనర్లను లైంగికంగా వేధించిన ఓ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిని సస్పెండ్ చేశారు. సదరు కానిస్టేబుల్ చేసిన చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
దీంతో అతని బాగోతం బయటపడింది. అయితే, ఆ పోలీసు మాత్రం తాను వారిని ఏమీ అనలేదని, కేవలం ఇంటికి వెళ్లాలని మాత్రమే సూచించానని చెబుతున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈశ్వరీ ప్రసాద్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ మంచంలో పడుకొని అక్కడే ఉన్న ఇద్దరు మైనర్లలో ఒకమ్మాయి చేయి పట్టుకోబోయాడు. ఆ బాలిక నిరాకరించడంతో లైంగికంగా వేధింపులు చేసే ప్రయత్నం చేశాడు.
ఈ వీడియోనే బయటకు రావడంతో అతడినికి చిక్కులు వచ్చి పడ్డాయి. అయితే, ఆ సమయంలో వారిని ఇంటికి వెళ్లాలని చెప్పేందుకే చేయిపట్టుకున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెబుతున్నాడు.
ప్రస్తుతానికి పోస్కో యాక్ట్ ప్రకారం ప్రసాద్‌పై కేసు నమోదు చేశామని, విచారణ చేస్తామని పోలీసు ఉన్నతాధికారి ఎస్పీ రాజేశ్ ఎస్ తెలిపారు. యూపీలో లైంగిక వేధింపులు నియంత్రించేందుకు యాంటీ రోమియో స్క్వాడ్స్ టీములు ప్రయత్నం చేస్తుండగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications